Silver Mangalsutra: ఈ కొత్త ట్రెండీ నల్లపూసలు ఎవరికైనా నప్పేస్తాయి
life Nov 27 2026
Author: Nandini Arava Image Credits:amazon
Telugu
హార్ట్ షేప్ డిజైన్
ఒక వైపు గోల్డ్ చైన్, మరో వైపు నల్లపూసలు ఈ డిజైన్ స్పెషాలిటీ. మధ్యలో ఉండే హార్ట్ షేప్ పెండెంట్‌లో సగం గోల్డ్‌లా, మిగతా సగం మెరిసే తెల్ల రాయి ఉంటుంది.
Image credits: amazon
Telugu
సిల్వర్ మినిమలిస్ట్ నల్లపూసల చైన్
సింపుల్, మోడరన్ లుక్ కోరుకునేవారికి ఈ సిల్వర్ చైన్ బెస్ట్ ఆప్షన్. చైన్ మధ్యలో మాత్రమే చిన్న నల్లపూసల వరుస ఉంటుంది. పొడవును అడ్జస్ట్ చేసుకోవడానికి వెనుక అదనపు లింక్ ఇచ్చారు.
Image credits: amazon
Telugu
ఎర్రటి రాయితో త్రీ స్టోన్ పెండెంట్
ట్రెడిషనల్ లుక్ ఇష్టపడేవారికి ఈ గోల్డ్ చైన్ డిజైన్ సరిగ్గా సరిపోతుంది. రెండు తెల్లటి రాళ్ల కింద అందమైన గులాబీ-ఎరుపు రంగు ఓవల్ షేప్ రాయి ఉంటుంది. పండుగలు, ఫంక్షన్లకు బెస్ట్.
Image credits: amazon
Telugu
పెండెంట్ లేని సింపుల్ నల్లపూసల చైన్
పెండెంట్ వద్దనుకునేవారికి ఈ డిజైన్ పర్ఫెక్ట్. సిల్వర్ కలర్ సన్నటి చైన్ పొడవునా చిన్న నల్లపూసలను అందంగా అమర్చారు. ఆఫీస్, డైలీ వేర్‌కి ఇది చాలా తేలికగా, సౌకర్యవంతంగా ఉంటుంది.
Image credits: amazon
Telugu
ఫ్లవర్ షేప్ పెండెంట్ మంగళసూత్రం
గోల్డ్ చైన్‌కు రెండు వైపులా కొన్ని నల్లపూసలు ఉండి, మధ్యలో పూవు ఆకారంలో పెండెంట్ ఉంటుంది. పెండెంట్‌లోని చిన్న తెల్లటి రాళ్లు మెడకు మంచి అందాన్ని ఇస్తాయి. చీరలు, చుడీదార్‌లకు బెస్ట్.