దసరా సందర్భంగా మీ ఇల్లు ఆనందం,
సంపదతో నిండిపోవాలని కోరుకుంటున్నాను
ఈ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని ఆశిస్తున్నాను
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
ఈ పవిత్రమైన దసరా పండుగ
మీ ఇంటికి ఆనందాల నిధిని తీసుకురావాలి
ఆ దుర్గాదేవి, శ్రీరాముడు మిమ్మల్ని
ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలని కోరుకుంటూ
దసరా శుభాకాంక్షలు
చెడుపై మంచి సాధించిన విజయమే దసరా
మన జీవితంలో కొత్త అధ్యయాన్ని ప్రారంభించడానికి
ఇదే శుభదినం
అందరికీ దసరా శుభాకాంక్షలు