సన్నని లేదా మీడియం చైన్‌తో ఉండే ఈ గోల్డ్ బ్రేస్‌లెట్ డైలీవేర్ కి చాలా బాగుంటుంది. సింపుల్ గా, అందంగా కనిపిస్తుంది.
కఫ్ స్టైల్ బ్రేస్‌లెట్ డిజైన్ స్టైలిష్ గా కనిపిస్తుంది. వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది.
వైట్ స్టోన్స్ పొదిగిన ఈ బ్రేస్లెట్ రాయల్ లుక్ ఇస్తుంది. పెళ్లిళ్లు, పార్టీలకు మంచి ఎంపిక.
రంగు రంగుల రత్నాలతో ఉన్న ఈ బంగారు బ్రేస్‌లెట్ మీ చేతుల అందాన్ని రెట్టింపు చేస్తుంది.
సింపుల్ డిజైన్లు ఇష్టపడే వారు ఇలాంటి లైట్ వెయిట్ గోల్డ్ బ్రేస్లెట్ తీసుకోవచ్చు. డైలీవేర్ కి చాలా బాగుంటుంది.
ఒక్క గ్రాములో బంగారు కమ్మలు.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్
తక్కువ ధరలో భార్యకి మంచి గిఫ్ట్ ఇవ్వాలా? ఈ వెండి నగలు బెస్ట్ ఆప్షన్
బంగారం లాంటి పట్టీలు.. తక్కువ ధరలో అదిరిపోయే డిజైన్లు
మూడు గ్రాముల్లో అదిరిపోయే బంగారు జుంకాలు.. చూసేయండి