Telugu

క్రిస్మస్ పండుగకు గిఫ్ట్ ఇవ్వడానికి ఈ మొక్కలు బెస్ట్ ఆప్షన్

Telugu

ఫిలోడెండ్రాన్

ఫిలోడెండ్రాన్ మొక్క చాలా అందంగా ఉంటుంది. తక్కువ ధరలో వస్తుంది. 

Image credits: google gemini
Telugu

సింగోనియం

ఈ మొక్క చాలా త్వరగా పెరుగుతుంది. ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తుంది. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్. 

Image credits: google gemini
Telugu

అలోకేసియా

ఈ మొక్క తక్కువ సంరక్షణతో పెరుగుతుంది. అందంగా ఉంటుంది. బహుమతిగా ఇవ్వడానికి మంచి ఎంపిక.

Image credits: google gemini
Telugu

ఫిడిల్ లీఫ్ ఫిగ్

పెద్ద పెద్ద ఆకులతో ఉండే ఈ మొక్క ఎవ్వరికైనా నచ్చుతుంది. ప్రత్యక్ష సూర్యకాంతిలో సూపర్ గా కనిపిస్తుంది.

Image credits: google gemini
Telugu

బ్లూ ఆర్కిడ్

బ్లూ ఆర్కిడ్ చాలా అందమైన మొక్క. దీని పువ్వులు వారాలపాటు తాజాగా ఉంటాయి.  ఈ మొక్క క్రిస్మస్ బహుమతికి మంచి ఎంపిక.

Image credits: google gemini
Telugu

కలాథియా

కలాథియా ఇంట్లో ఈజీగా పెరిగే మొక్క. దీని అందమైన ఆకులు ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి.

Image credits: google gemini
Telugu

ఆంథూరియం

ఎరుపు రంగు మెరిసే ఆకులతో ఉండే ఈ మొక్క.. తక్కువ సంరక్షణతో సులభంగా పెరుగుతుంది. బడ్జెట్ ధరలో వస్తుంది.

Image credits: google gemini

ఇవి తినడం మానేస్తే బరువు తగ్గడం చాలా ఈజీ

ఒక్క గ్రాములో బంగారు కమ్మలు.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్

ఇవి తింటే మీ లివర్ డ్యామేజ్ అవుతుంది జాగ్రత్త

ఉసిరి తో ఇవి కలిపి తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?