రిలేషన్ షిప్ లో ఉండకూడనివి ఇవే..!

Published : Jun 30, 2023, 09:39 AM IST

రిలేషన్ షిప్ సాఫీగా, ఆనందంగా సాగాలంటే కొన్నింటికి దూరంగా ఉండాలి. లేదంటే గొడవలు, కొట్లాటలతో పాటుగా విడిపోయే ప్రమాదం కూడా ఉంది. అసలు రిలేషన్ షిప్ ఏవి ఉండకూడదంటే..   

PREV
14
రిలేషన్ షిప్ లో ఉండకూడనివి ఇవే..!

గుడ్డిగా నమ్మకండి

మీ రిలేషన్ షిప్ లో ఏదో అనుమానస్పదంగా గమనిస్తే కళ్లు మూసుకుని ఉండకండి. ఏదో జరిగినట్టుగా అనిపిస్తే అదేంటో దర్యాప్తు చేయండి. విషయాన్ని కనుక్కోండి.

క్షమాపణలు

క్షమాపనలను ఎప్పుడూ కూడా నమ్మకండి. వాళ్లు దేనికి క్షమాపనలు చెబుతున్నారో తెలుసుకోండి. తరచుగా క్షమాపనలు అడుతున్నప్పుడు వాటికి అర్థం ఉండదు. 
 

24

వదలడం
 
వాళ్లు మీకు దూరంగా ఉండాలనుకుంటే వారిని వదిలేయడమే బెటర్. మీరు ఎంత కాలం పట్టి ఆపినా వెళ్లేవారు వెళ్లక మానరు. ఇప్పుడు కాకున్నా ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని వదిలి వెళ్లిపోతారు. 

మీ ప్రాముఖ్యత

మీరు మీ విలువను ఎప్పుడూ గుర్తించుకోవాలి. దాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. ఆ తర్వాతే వేరేవాళ్ల విషయాల్లో జోక్యం చేసుకోవాలి. 
 

34

నిన్ను నువ్వు నమ్ము

మీ స్వంత నిర్ణయాలను, మీ స్వంత అంతర్గత స్వరాన్ని విశ్వసించండి. ఇది ఎప్పుడూ  కూడా తప్పు కాదు. కాబట్టి మీపై మీకు నమ్మకం ఉంచండి. 
 

44

మీ ప్రమాణాలు

మీ ప్రమాణాలను ఎప్పుడూ కూడా తగ్గించవద్దు. మీ కోసం ఎవరో ఏదో చేస్తారని అనుకోకండి. మీకోసం మీరే నిలబడాలి. అందుకే మీ ప్రమాణాలను బలపర్చుకోండి. అలాగే ఏదైనా తప్పుగా అనిపిస్తే ఆ పనులను చేయడం మానేయండి.
 

Read more Photos on
click me!

Recommended Stories