Curry Leaves: కరివేపాకు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
life Mar 12 2026
Author: ramya Sridhar Image Credits:Getty
Telugu
కరివేపాకు ప్రయోజనాలు..
కరివేపాకు వంటకు ప్రత్యేకమైన రుచి, వాసన ఇస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Image credits: Getty
Telugu
కరివేపాకు ఎలా నిల్వ చేయాలి?
కరివేపాకు తొందరగా పాడవకుండా, ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. ఎలా నిల్వ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం….
Image credits: Getty
Telugu
ప్లాస్టిక్ కవర్‌లో ఇలా...
కరివేపాకును శుభ్రంగా కడిగి, పొడి గుడ్డతో తుడవాలి. తర్వాత టిష్యూ పేపర్‌లో చుట్టి, ఒక ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేస్తే వారం రోజుల వరకు తాజాగా ఉంటుంది.
Image credits: Getty
Telugu
ఐస్ క్యూబ్ ట్రే టెక్నిక్
కడిగి ఆరబెట్టిన కరివేపాకును ఐస్ క్యూబ్ ట్రేలో వేసి నీళ్లు పోసి గడ్డకట్టించాలి. ఇలా ఐస్ క్యూబ్స్‌గా మార్చుకుని, అవసరమైనప్పుడు వేడి నీటిలో వేసి వాడుకోవచ్చు.
Image credits: Getty
Telugu
గాలి చొరబడని డబ్బాలో...
కరివేపాకును శుభ్రంగా కడిగి ఎండలో బాగా ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో పెట్టి నిల్వ చేసుకుంటే నెలల తరబడి వాడుకోవచ్చు.
Image credits: Getty
Telugu
శుభ్రమైన క్లాత్..
కరివేపాకును శుభ్రమైన పొడి క్లాత్ లో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టినా కూడా వారం రోజుల వరకు తాజాగా ఉంటుంది.