కామెల్లియా సినెన్సిస్ అని పిలిచే మొక్క ఆకుల నుంచే టీని తయారు చేస్తారు. కామెల్లియా సైనెన్సిస్ నుండి ఉత్పత్తి చేయని టీ లాంటి పానీయాలు సాంకేతికంగా టీలు కావు, కానీ వీటిని ఎక్కువగా హెర్బల్ టీ, లేదా టైసేన్స్ టీ కేటగిరీలో ఉంచబడతాయి. ఇలాంటి టీల్లో చమోమైల్, మింట్, హైబిస్కస్, రూయిబోస్ లాంటి టీలు ఉంటాయి. మొదలైనవి