Telugu

నల్ల దారంతో డోరా పట్టీలు, దిష్టే తగలదు

Telugu

బ్లాక్ డోరా పట్టీలు

తక్కువ ధరలో ట్రెండీగా కనిపించాలనకుంటే బ్లాక్ డోరా పట్టీలు పెట్టుకుంటే మంచిది.  ఇప్పుడు ఇవే ఫ్యాషన్ ప్రపంచంలో దూసుకుపోతున్నాయి. 

Image credits: instagram- khushbu_jewellers_1
Telugu

నల్ల పూసల డిజైన్

డోరా పట్టీలను నల్ల దారం, పూసలతో తయారు చేస్తారు. ఈ డిజైన్‌ కాలికి సింపుల్ అందాన్ని ఇస్తుంది. 

Image credits: instagram- khushbu_jewellers_1
Telugu

బ్లాక్ బీడ్ పట్టీ

దిష్టి తగలకుండా ఉండాలంటే మీరు ఈ నల్ల పూసలు లేదా దారంతో చేసిన ఇలాంటి ఈవిల్ ఐ బ్లాక్ బీడ్ పట్టీలను ధరిస్తే సరిపోతుంది. 

Image credits: instagram- khushbu_jewellers_1
Telugu

గజ్జెల డోరా పట్టీ

గజ్జెలు చప్పుడుతో డోరా పట్టీలు కావాలంటే వీటిని కొనండి. ఇవి నగల షాపులో సుమారు రూ. 4 వేల వరకు లభిస్తాయి.

Image credits: instagram- khushbu_jewellers_1
Telugu

గజ్జెల డోలా పట్టీ

పెళ్లైన మహిళలు సంప్రదాయం, ఫ్యాషన్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఈ గజ్జెల డోరా పట్టీలను ధరించవచ్చు. మీ పాదాలు నాజూగ్గా కనిపించాలంటే ఇది సరైన ఎంపిక.

Image credits: instagram- hub_jewellery_darbar
Telugu

దారాల డోరా పట్టీ

నల్ల దారంతో చేసిన ఈ డోరా పట్టీలు చాలా అందంగా ఉన్నాయి. దీనిపై ఉన్న చిన్న చిన్న పూసల డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 

Image credits: instagram- hub_jewellery_darbar
Telugu

ఈవిల్ ఐ పట్టీ

సాధారణంగా ఉంటూనే అందాన్నిచ్చే పట్టీలు ఇవి. ఇందులో నల్ల పూసలతో ఇవి ప్రీమియం లుక్ ఇస్తాయి. 

Image credits: instagram- hub_jewellery_darbar

Balcony Plants: బాల్కనీ కోసం బెస్ట్ పూల మొక్కలు

Garlic Farming: ఇంట్లోనే వెల్లుల్లి ఇలా సింపుల్‌గా పెంచేయండి

Fenugreek Leaves: మెంతాకులు సంవత్సరం పొడువునా ఎలా స్టోర్ చేయాలో తెలుసా

Gold Earrings: 5 గ్రాముల్లో లేటెస్ట్ డిజైన్ జుంకాలు.. ఓ లుక్కేయండి