బ్రెస్ట్ సైజును పెంచడానికి ఈస్ట్రోజెన్ హార్మోన్ కూడా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీ రోజు వారి ఆహారంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని పెంచే ఆహారాలను ఎక్కువగా తినండి. ఇందుకోసం ఉల్లిపాయ, బ్రోకలీ, టమాటాలు, ద్రాక్ష, ఆపిల్, గింజలను ఎక్కువగా తినండి. ఇవి మీ బ్రెస్ట్ సైజ్ ను తొందరగా పెంచుతాయి.