బెండకాయ
బెండకాయ కూడా బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. బెండకాయలో కాల్షియం, కార్బ్, ఎంజైమ్లు, పొటాషియం, విటమిన్లు, ప్రోటీన్, ఖనిజాలు వంటి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.