మహిళల్లో ఐరన్ లోపం ఎక్కువగా వస్తుంది. దీనివల్ల అలసట, నీరసం వస్తుంది. రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. ఐరన్ కోసం మహిళలు పాలకూర, బచ్చలి కూర, తోటకూర, పప్పులు, శెనగలు, రాజ్మా, సోయాబీన్ష్, కొమ్ము శెనగలు, డ్రై ఫ్రూట్స్, గుమ్మడి గింజలు, అవిసెగింజలు, బ్రౌన్ రైస్ వంటివి తినాలి. కోడిగుడ్డు, చికెన్ లివర్, రొయ్యలు వంటివాటిలో కూడా ఐరన్ అధికంగా ఉంటుంది.