విటమిన్ డి జుట్టు కుదుళ్ల పనితీరును మెరుగుపరుస్తుంది. కొత్త జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. దీని లోపం జుట్టు రాలడం,జుట్ట బలహీనపడటం, జుట్టు సాంద్రత కోల్పోవడం వంటి సమస్యలను కలిగిస్తుంది. ఈ విటమిన్ ని మనకు ఎండలో ఉండటం వల్ల లభిస్తుంది.
విటమిన్ డి ఉండే ఆహారాలు...
కొవ్వు చేపలు (సాల్మన్, ట్యూనా), గుడ్డు సొనలు, పుట్టగొడుగులు, విటమిన్ డి-ఫోర్టిఫైడ్ పాలు.
మీరు ఈ నాలుగు విటమిన్లను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు. అలాగే, మీరు మీ జుట్టుకు రసాయన ఉత్పత్తులను నివారించి, సహజ ఉత్పత్తులను వాడటం వల్ల కూడా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.