Rashmika Mandanna : చీరతో అభిమానుల్ని కొంగున కట్టిపడేస్తున్న రష్మిక మందన

Published : Oct 04, 2021, 12:35 PM IST

ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన రష్మిక మందన.. అనతికాలంలోనే అనేక హిట్ సినిమాల్లో నటించి మాంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటివరకు అందంతో ఆకట్టుకున్న రష్మిక...తాజాగా పుష్ప సినిమాలో డీ గ్లామర్ రోల్ తో.. తను అందంలోనే కాదు నటనలోనూ టాప్ అని నిరూపించుకోబోతోంది. 

PREV
111
Rashmika Mandanna : చీరతో అభిమానుల్ని కొంగున కట్టిపడేస్తున్న రష్మిక మందన

నేషనల్ క్రష్ రష్మిక మందన అంటే కుర్రకారు పడి చచ్చిపోతారు. ఈ సౌత్ ఇండియన్ స్టార్ కు ఇన్ స్టా గ్రాంలో 21 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇది ఆమెకున్న ఫాన్ ఫాలోయింగ్ ను క్రేజ్ ను తెలుపుతుంది. 

211

ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన రష్మిక మందన.. అనతికాలంలోనే అనేక హిట్ సినిమాల్లో నటించి మాంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటివరకు అందంతో ఆకట్టుకున్న రష్మిక...తాజాగా పుష్ప సినిమాలో డీ గ్లామర్ రోల్ తో.. తను అందంలోనే కాదు నటనలోనూ టాప్ అని నిరూపించుకోబోతోంది. 

311

411

రష్మిక సినిమాల్లోనూ, బయట మూవీఫంక్ష్సన్స్, ఓపెనింగ్స్, ఫొటో షూట్స్.. లాంటి కార్యక్రమాల్లో  ఆమె డ్రెస్సింగ్ ను జనాలు బాగా పాలో అవుతారు. చెప్పాలంటే క్రేజీ ఫీలవుతారు. ఆమె ఏం వేసుకున్నా అదో ఫ్యాషన్ స్టేట్మెంట్ లా మారిపోతోంది. 

511

ఈ అందాల మందనను ఫ్యాషన్ సెన్స్ బాగా ఉంది. అందుకే జాలువారే గౌన్ల నుంచి అందాల లెహంగాలవరకు ఆమె ఏం వేసుకున్నా అదరగొడుతుంది. జనాల్ని మాయలో పడేస్తుంది. 

611

ఎన్ని రకాల ఫ్యాషన్ డ్రెస్సుల్లో కనిపించినా.. చీరలో అందమే వేరు. రష్మిక చీరలో కనిపిస్తే అభిమానుల మైండ్ బ్లాంక్ అవుతుంది. స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్ చేసే ఆమె అందానికి అందరూ ఫిదా అవుతారు. ‘షీ సో క్యూట్.. షీ సో హాట్.. హీ సో బ్యూటిఫుల్..’ అంటూ.. గుండెలు బేజారు చేసుకుంటారు. 

711

దీనికి తగ్గట్టుగానే అందాల రష్మిక రకరకాల చీరల్లో అదరగొడుతుంది. పర్పుల్ హ్యూడ్ షేడెడ్ చీర మీదికి షర్ట్ బ్లౌజ్ తో చీరకట్టులోనూ తనకు పోటీ ఎవరూ లేరని చెప్పకనే చెబుతోంది. 

811
Rashmika mandanna

పేస్టల్ షేడ్స్ ఇష్టపడే వారికోసం పేస్టల్ షేడెడ్ చీరలో అందంగా మెరిసిపోతోందీ అందాల సుందరి. స్టైల్ ఇన్ స్పిరేషన్ గా నిలుస్తోంది. దీంతోపాటు ఐవరీ, గోల్డ్ కసావు చీరకు స్లీవ్ లెస్ బౌజ్ తో కుర్రకారు మతులు పోగొడుతుంది.

911

1011

గులాబీ రేకుల సౌకుమార్యాన్ని ప్రతిబింబించే పౌడర్ పింక్ కలర్ చీరలో రష్మిక గులాబీ మొగ్గలా మెరిసిపోతోంది. ఈ చీరమీదికి ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ తో మరో కొత్త లుక్ లో కనిపిస్తుందీ సుందరి. 

1111

స్టైలిష్ చీరలే కాదు.. సంప్రదాయ పట్టు చీరల్లోనూ తనదైన స్టైల్ చూపిస్తుంది రష్మిక. హెవీ బెనారస్ గ్రే షేడెడ్ చీరకు గ్రీన్ కలర్ బుట్ట చేతుల జాకెట్ తో అందాలదేవతలా మెరిసిపోతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories