ప్రతి ఒక్కరూ తమ అందం విషయంలో అందంగా ఉండాలని అనుకుంటారు. దాంతో ఎప్పుడు ఫ్రెష్ గా ఉండటానికి నిత్యం విరామం ఉన్నప్పుడల్లా ముఖం కడగటానికి ఇష్టపడుతుంటారు.
210
నిత్యం ముఖం కడగడం వల్ల కూడా కాస్త చర్మం అనేది సెన్సిటివ్ గా మారుతుంది. కాబట్టి నిత్యం కడగకుండా ఉండాలంటే మార్కెట్లో చర్మ సౌందర్యానికి సంబంధించిన ప్రొడక్ట్ లు వాడాలి.
310
కొన్ని నాచురల్ ప్రొడక్ట్ లను ముఖానికి పెడితే కొన్ని గంటల వరకు ముఖం ఫ్రెష్ గా ఉంటుంది. ఇంట్లో కూడా ఇంట్లో దొరికే పదార్థాలతో సహజ పద్దతులతో కూడా ముఖాన్ని ఫ్రెష్ గా ఉంచుకోవచ్చు.
410
ముందుగా ముఖాన్ని వేడి నీటితో కడగడం చాలా వరకు తగ్గించాలి. ఎక్కువగా చల్ల నీరు, చల్లని పదార్థాలు ముఖాన్ని కాంతివంతంగా ఉంచడానికి సహాయపడతాయి.
510
ముఖాన్ని వేడి పాలతో ఆవిరి పట్టడం వల్ల పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మరంధ్రాలను తెరిచి ఎప్పుడూ ఫ్రెష్ గా ఉండేలా సహాయపడుతుంది. రెండు రోజులకు ఒకసారి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
610
రెండు యాస్ప్రిన్ టాబ్లెట్లను పొడిగా చేసి స్పూన్ తేనెలో కలిపి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. దానిని ముఖానికి మొత్తం ప్యాక్ చేసి దాదాపు 20 నిమిషాల వరకు ఆరబెట్టి కడిగితే కాంతివంతంగా మెరిసిపోతుంది.
710
సాధారణ చర్మస్తులు వాడే ఫౌండేషన్ లో రెండు చుక్కల నీటిని వేసి ముఖానికి అప్లై చేయాలి. పొడిచర్మం వాళ్ళు టోనర్ కలుపుకోవాలి. ఆయిల్ చర్మం వాళ్లు రెండు చుక్కల విచ్ హేజల్ ఫౌండేషన్ లో కలుపుకోవాలి.
810
చాలావరకు అమ్మాయిలు చేసే మొదటి తప్పు ఏంటంటే కేవలం ఫౌండేషన్ లను ముఖం వరకే అప్లై చేస్తారు. మెడ, ఛాతి భాగంలో కూడా అప్లై చేస్తే చర్మం మరింత కాంతివంతంగా కనిపిస్తుంది. ముడతలు రాకుండా ఉంటాయి.
910
కొన్ని సోప్స్ కంటే బయట దొరికే ఫేస్ వాష్ క్రీమ్స్ తో ముఖం కడగడం వల్ల ఫ్రెష్ గా ఉంటుంది. మీ ముఖానికి ఎక్కువగా సూర్యరశ్మి తగలకుండా ముఖానికి రక్షణగా మాస్కు ధరించాలి.
1010
నిత్యం ఒకటే క్రీమ్స్ లను వాడటం మంచిది. మధ్య మధ్యలో క్రీమ్స్ మార్చడం వల్ల ముఖం పై ముడతలు వస్తాయి. అంతే కాకుండా చర్మ కాంతివంతం పూర్తిగా తొలగిపోతుంది.