లెహంగా : లెహంగాల్లో కంఫర్ట్ గా ఉంటారు అనుకుంటే... మాధురి దీక్షిత్ లా, అలియాభట్ లా ట్రై చేయండి. తోరానీ తయారు చేసిన సేజ్ గ్రీ లెహంగాలో మాధురీ మెరిసిపోతోంది. అందమైన లెహంగా చోలిలో క్లిష్టమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారు. దీనికి మాధురీ డైమండ్, ఎమరాల్డ్ డ్రాప్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులు, కాక్టెయిల్ రింగ్‌తో ను జతచేసింది.