గోవాలో “సుసెగాద్” అనే స్లో లైఫ్ స్టైల్ ఉంది. ఇది ఒత్తిడి లేని జీవనశైలిని సూచిస్తుంది. యోగా, మెడిటేషన్, ఆయుర్వేద స్పా వంటి సేవలు గోవాను వెల్‌నెస్ డెస్టినేషన్‌గా మార్చాయి. ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది.
అడ్వెంచర్, నేచర్ అనుభవాలు
గోవా కేవలం బీచ్‌లకే పరిమితం కాదు. స్కూబా డైవింగ్, సర్ఫింగ్, పారాసైలింగ్, డాల్ఫిన్ వాచ్ింగ్ వంటి అడ్వెంచర్ కార్యకలాపాలు కూడా ఉన్నాయి. అలాగే జలపాతాలు, అటవీ ప్రాంతాలు, స్పైస్ ఫార్మ్స్ వంటి ప్రదేశాలు టూరిస్టులకు కొత్త అనుభవాన్ని ఇస్తాయి.