2. సింహ రాశి
సింహ రాశికి అధిపతి సూర్యభగవానుడు (విష్ణు స్వరూపం). కృష్ణుని కృప వల్ల ఈ రాశి వారికి గొప్ప యోగం పట్టబోతోంది. ఉద్యోగం, వ్యాపారాలలో విశేషమైన ధన లాభాలు ఉంటాయి. ఆస్తిపాస్తులు పెరిగి, ఆర్థిక స్థితి బలపడుతుంది. ఆలోచనా శక్తి, తెలివితేటలు పెరుగుతాయి. జన్మాష్టమి నాడు శ్రీకృష్ణునికి పసుపు రంగు వస్త్రాలను సమర్పిస్తే మరిన్ని శుభ ఫలితాలు లభిస్తాయి.