మీకు హెవీగా కాకుండా సింపుల్ లుక్ కావాలి అంటే… చీరకు బదులు.. లంగా ఓణీ ట్రై చేయండి. ఇది మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.
ఇలాంటి పర్పుల్ కలర్ చీరకు కాంట్రాస్ట్ కలర్ అంటే ఎరుపు లేదా గులాబీ రంగు బ్లౌజ్ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు.
ఇప్పుడు ఇదే లేటెస్ట్ ట్రెండ్. ఒళ్లంతా కలంకారీ డిజైన్ ఉన్న సెమీ మైసూర్ సిల్క్ చీరను ఈ పండుగకు మీరు కొనుగోలు చేయవచ్చు.
ఈ ఎండాకాలంలో ఫ్లోరల్ ప్రింట్ చీరలు బెస్ట్ ఆప్షన్. అందులో జరీ బార్డర్ ఉన్న చీరలు పండుగ వాతావరణానికి మరింత కళ తెస్తాయి.
సిల్వర్ జరీ ఉన్న చీరలు కూడా చాలా బాగుంటాయి. ఈ పర్పుల్ కలర్ చీర భలే ఉంది కదూ!
చిన్న అంచు ఉన్న చీరలు ఆడవారి అందాన్ని మరింత పెంచుతాయి. కాంట్రాస్ట్ కలర్ పల్లు, బార్డర్ ఉన్న చీర కడితే మీరు చాలా అందంగా కనిపిస్తారు.
సింపుల్ కాటన్ చీరలో కూడా మీరు స్పెషల్‌గా కనిపించాలంటే, దానికి హెవీ వర్క్ ఉన్న కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవాలి.
పండుగకు, పట్టు చీరకు విడదీయరాని బంధం ఉంది. మీరు కూడా పండుగ కోసం పెద్ద బార్డర్ ఉన్న పట్టు చీరను కొనుగోలు చేయవచ్చు.
Hairstyles: పండగ లుక్ అదిరిపోయేలా చేసే హెయిర్ స్టైల్స్
Gym Rules : జిమ్ వెళ్లేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే
Long Haram Designs: పట్టు చీరలతో ఈ హారం వేసుకుంటే ఎంత బాగుంటుందో!
కొత్త పాత్రలపై స్టిక్కర్లను ఒక్క సెకనులో తొలగించే సింపుల్ ట్రిక్