Job Quitting జాబ్ వదిలేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
ఉద్యోగం మానేయడానికి చాలా కారణాలు. ఆఫీసులో పని ఎక్కువవడం, బాస్ బాధ తట్టుకోలేకపోవడం, జీతం పెరగకపోవడం.. ఇలాంటి ఏదైనా సమస్య ఉందా అని జాబ్ వదిలేయాలని ఆలోచిస్తున్నారా? అయితే జాబ్ వదిలేసే ముందు ఈ టిప్స్ పాటించకపోతే జాబ్ వదిలేసిన తర్వాత కూడా సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. అయితే ఏం చేయాలి?