2. ఆరోగ్యమే మహా భాగ్యం. అందుకు మనం చేయాల్సింది కేవలం బలమైన ఆహారాన్ని తీసుకోవడమే. అందుకే ప్రతి రోజూ మీరు తీసుకునే ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు, మాంసం, గుడ్లు, పాలు, ఎక్కువుగా ఉండేలా చూసుకోవాలి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిగా లభిస్తుంది. తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. పండ్లు, కూరగాయలు, మాంసంలో శరీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, జింక్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. అలాగే అతి ఆలోచనలు కూడా మనిషిని శారీరంగా, మానసికంగా బలహీనుల్ని చేస్తాయి. ముఖ్యంగా over thinking వల్ల జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంది. సో ఓవర్ గా ఆలోచించడం మానేసి ఆరోగ్యంగా ఉండండి.