3. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు వేసి రెండు మూడు నిమిషాలు వేయించాలి.
4. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయంచుకోవాలి.
5. ఇప్పుడు అందులో రెండు గుడ్లు పగలగొట్టి వేయాలి.
6. గుడ్డు బాగా వేగాలా చేయాలి. రుచికి సరిపడా ఉప్పువేసి కలుపుకోవాలి.
7. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా కారం కలిపి పెట్టుకున్న అన్నాన్ని వేసి కలపాలి.
8. పైన కొత్తిమీర తరుగను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంటే టేస్టీ స్పైసీ ఎగ్ రైస్ సిద్ధమైనట్టే. దీన్ని తిన్నారంటే రుచి మర్చిపోలేరు. ముఖ్యంగా చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఈ ఎగ్ రైస్ తింటే ఆ రుచే వేరు.