బాస్మతి రైస్– 2 కప్పులు (ముందుగా ఉడికించినది)
బోన్ లెస్ చికెన్ – 200 గ్రాములు (చిన్న ముక్కలుగా)
బ్రోకలీ – 1 కప్పు (చిన్న ముక్కలు)
క్యారెట్ – ½ కప్పు (సన్నగా తరిగినది)
బీన్స్ – ¼ కప్పు
ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
వెల్లుల్లి – 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరిగినది)
గుడ్డు – 2 లేదా 3
ఉప్పు – తగినంత
పల్లి నూనె – 2 టేబుల్ స్పూన్లు
స్ప్రింగ్ ఆనియన్స్ – కొద్దిగా
ఎండుమిర్చి- 4
చిల్లీ గార్లిక్ పేస్ట్- కొద్దిగా