Telugu

బియ్యం నీటిని ఎలా వాడితే జుట్టు బాగా పెరుగుతుందో తెలుసా?

Telugu

పోషకాలు పుష్కలం

నిపుణుల ప్రకారం.. జుట్టు ఆరోగ్యానికి, ఎదుగుదలకు బియ్యం నీళ్లు చాలా మంచివి. వీటిలో అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.

Image credits: Getty
Telugu

జుట్టుకు పోషణ

పాడైన జుట్టును బాగుచేసే ఇనోసిటాల్ అనే మూలకం బియ్యం నీళ్లలో ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

Image credits: Getty
Telugu

చుండ్రు సమస్య దూరం

బియ్యం నీటితో రెగ్యులర్ గా తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి, చుండ్రు సమస్య దూరమవుతుంది. 

Image credits: Getty
Telugu

రైస్ వాటర్, ఉల్లిపాయ రసం

బియ్యం నీటిలో ఉల్లిపాయ రసం కలిపి తలకు రాసి మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

రైస్ వాటర్, ఆరెంజ్ తొక్క

బియ్యం నీళ్లలో కొద్దిగా ఆరెంజ్ తొక్కల పొడిని కలిపి జుట్టుకు పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

Image credits: Freepik
Telugu

రైస్ వాటర్, గ్రీన్ టీ

గ్రీన్ టీలో కొద్దిగా బియ్యం నీళ్లు కలిపి తలకు రాసి మసాజ్ చేయాలి. ఇది పాడైన, పెళుసుగా మారిన జుట్టును బాగు చేయడానికి సహాయపడుతుంది.

Image credits: Freepik

Readymade Blouse: రూ.300కే లభించే అదిరిపోయే రెడీమేడ్ బ్లౌజు డిజైన్లు

Blouse Sleeve Designs: చీరలకు కొత్త లుక్ ఇచ్చే బ్లౌజ్ స్లీవ్ డిజైన్స్!

Mangalsutra Designs: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే మంగళసూత్రం డిజైన్లు ఇవి

Baby Girl Dresses: చిన్నారుల కోసం ట్రెండీ డ్రెస్సులు.. ఎంత బాగున్నాయో!