Telugu

Readymade Blouse: రూ.300కే లభించే అదిరిపోయే రెడీమేడ్ బ్లౌజు డిజైన్లు

Telugu

పీకాక్ బ్లూ పఫ్ స్లీవ్స్ బ్లౌజ్

నిలువు గీతల టెక్స్చర్‌తో ఉన్న పీకాక్ బ్లూ బ్లౌజ్‌కు,  స్ట్రిప్స్ ఉన్న షీర్ పఫ్ స్లీవ్స్ ఎంతో హుందాగా సెట్ అయ్యాయి. సిల్క్ లేదా శాటిన్ చీరల మీదకు ఇది ఎలిగెంట్ లుక్‌ని అందిస్తుంది.

Image credits: Finestfit Blouse
Telugu

రాణి పింక్ జరీ వర్క్ బ్లౌజ్

 ముదురు గులాబీ రంగు బ్లౌజ్ చేతులపై బంగారు జరీ, బీడ్స్ హ్యాంగింగ్ వర్క్ , స్కాలప్ బోర్డర్ ఎంతో గ్రాండ్‌గా కనిపిస్తున్నాయి.  పట్టు చీరలు లేదా బంధేజ్ చీరల మీదకు ఇది బెస్ట్ ఆప్షన్.

Image credits: Finestfit Blouse
Telugu

డార్క్ గ్రీన్ లోటస్ ఎంబ్రాయిడరీ బ్యాక్-నెక్ బ్లౌజ్

 ముదురు ఆకుపచ్చ రంగు రిబ్డ్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ వెనుక భాగంలో అందమైన గులాబీ రంగు తామరపువ్వు  ఎంబ్రాయిడరీ హైలైట్‌గా నిలిచింది. ట్రెడిషనల్ లుక్ కోరుకునేవారికి బెస్ట్ ఇది.

Image credits: Finestfit Blouse
Telugu

బేబీ పింక్ ఫ్రంట్-బటన్ వి-నెక్ బ్లౌజ్

లేత గులాబీ రంగు టెక్స్చర్డ్ ఫ్యాబ్రిక్‌పై ముందు భాగంలో ఉన్న బటన్లు, వి-నెక్ డిజైన్ ఈ బ్లౌజ్‌కు క్లాసీ లుక్‌ని తెచ్చాయి.  లెహంగా మీదకు ఇది అద్భుతంగా నప్పుతుంది.

Image credits: Finestfit Blouse
Telugu

సిల్వర్ మెటాలిక్ యూ-నెక్ బ్లౌజ్

నలుపు రంగు చీర మీదకు సిల్వర్ టెక్స్చర్డ్ బ్లౌజ్ ఎంతో స్టైలిష్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తోంది. రాత్రిపూట జరిగే పార్టీలు, రిసెప్షన్ వేడుకలకు ఈ కాంబినేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

Image credits: Finestfit Blouse
Telugu

పేస్టల్ బ్లూ షీర్ స్లీవ్స్ బ్లౌజ్

పేస్టల్ బ్లూ రంగు బ్లౌజ్‌కు పైభాగంలో షీర్ ఫ్యాబ్రిక్, చేతులపై చిన్న ముత్యాల వర్క్ , ఫ్రిల్ బోర్డర్ ఎంతో నాజూకుగా ఉన్నాయి. లెహంగాలు లేదా డిజైనర్ చీరల మీదకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

Image credits: Finestfit Blouse
Telugu

రూబీ రెడ్ పెర్ల్ స్కాలప్ నెక్ బ్లౌజ్

ఎరుపు రంగు బ్లౌజ్ నెక్‌లైన్ , చేతుల అంచులకు తెల్లటి ముత్యాలతో చేసిన స్కాలప్ డిజైన్ ఎంతో అందంగా ఉంది. లెహంగాలు లేదా సంప్రదాయ చీరల మీదకు ఇది రాయల్ లుక్‌ని ఇస్తుంది.

Image credits: Finestfit Blouse
Telugu

మల్టీకలర్ పఫ్ స్లీవ్స్ బ్లౌజ్

 పసుపు, నీలం, గులాబీ రంగుల కలయికతో ఉన్న ఈ ఇక్కత్-స్టైల్ బ్లౌజ్‌కు జతచేసిన షీర్ పఫ్ స్లీవ్స్ ఎంతో ట్రెండీగా ఉన్నాయి.ప్లెయిన్ లెహంగాలు, సింపుల్ చీరల మీదకు ఇది  చిక్ లుక్‌ని ఇస్తుంది.

Image credits: Finestfit Blouse

Blouse Sleeve Designs: చీరలకు కొత్త లుక్ ఇచ్చే బ్లౌజ్ స్లీవ్ డిజైన్స్!

Mangalsutra Designs: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే మంగళసూత్రం డిజైన్లు ఇవి

Baby Girl Dresses: చిన్నారుల కోసం ట్రెండీ డ్రెస్సులు.. ఎంత బాగున్నాయో!

రక్తంలో హిమోగ్లోబిన్ పెంచే పండ్లు ఇవే