ఆపిల్ పండ్లలో ఎముకలను బలంగా చేసే కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ కండ్లను ఆరోగ్యాంగా ఉంచే విటమిన్ ఎ కూడా ఉంటుంది. దీనిలో ఉంటే ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. ఈ పండులో మన శరీరానికి అవసరమయ్యే ఖనిజాలు, విటమిన్ కె, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్, సోడియం, ఇనుము, విటమిన్ బి1, బి6, బి9 లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.