శుద్ధి చేసిన ధాన్యం అంటే ఏమిటి?
ప్రస్తుతం చాలా మంది తృణధాన్యాల కంటే శుద్ధి చేసిన ధాన్యాలనే తినడానికి ఇష్టపడుతున్నారు. ఆర్థిక స్థితి, ఆదాయం, ఉపాధి, విద్య, సంస్కృతి, వయస్సు, వంటి ఎన్నో దీనికి కారణాలుగా చెప్పొచ్చు. శుద్ధి చేసిన ధాన్యాలనే కాదు శుద్ది చేసిన చక్కెరను, నూనెను తీసుకోవడం కూడా ప్రమాదకరమే.