మన శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్ కాలేయం నుంచి ఉత్పత్తి అవుతుంది. అయినప్పటికీ కొలెస్ట్రాల్ ప్రధాన వనరులైన జంతువుల ఆధారిత ఆహారాలు కూడా కొలెస్ట్రాల్ ను అందిస్తాయి. ట్రాన్స్, సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు కాలేయంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ను కలిగిస్తాయి.
కొన్ని రకాల నూనెల్లో ఉండే సంతృప్త కొవ్వులు కొలెస్ట్రాల్ స్థాయిలను బాగా పెంచుతాయి. ఉదాహరణకు.. కొబ్బరినూనె, పామాయిల్ లో ఉండే సంతృప్త కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. అందుకే ఇలాంటి నూనెలను తీసుకోకూడదు. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు ఆరోగ్యకరమైన నూనెలను మాత్రమే వాడాలి. అవేంటంటే..