పోషకాహారం గుండెను రక్షిస్తుంది. అలాగే రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, ఇతర చిక్కుళ్ళు, బీన్స్, చేపలు, సన్నని మాంసం, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు ఉంటాయి.