ఏది అర్థవంతమైనదో, ఏది అందమైనదో, ఏది మీకు ఆనందాన్ని తెస్తుందో అది ఈ క్రిస్మస్ యే కావొచ్చు ! క్రిస్మస్ శుభాకాంక్షలు
ఈ క్రిస్మస్ ఆనందం, శాంతి ఏడాది పొడవునా మీతో ఉండాలని కోరుకుంటున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు!
మీ ఒత్తిడంతా మసకబారి, మీ హృదయం ఆనందం, ఆప్యాయతతతో నిండి ఉండాలని కోరుకుంటూ.. క్రిస్మస్ శుభాకాంక్షలు!
ఈ పండుగ సీజన్ తీసుకువచ్చే అన్ని ఆనందాలు మీ హృదయం నిండా, ఇల్లు నిండా నిండి ఉండాలి. క్రిస్మస్ శుభాకాంక్షలు!
నా సన్నిహితులు, ప్రియమైన వారందరికీ అద్భుతమైన, సురక్షితమైన మేరి క్రిస్మస్..