బార్లీ
బార్లీని ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి డిన్నర్ అంటూ మూడు పూటలా తినొచ్చు. బార్లీతో చేసిన రొట్టెలను తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలు కూడా తగ్గుతాయి. బార్లీలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది గట్ లో మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతుంది. అలాగే సహాయక హార్మోన్లను విడుదల చేస్తుంది.