చిగుళ్ల వ్యాధి: చిగుళ్ల వ్యాధి కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. టైప్ 2 డయాబెటిస్ సంక్లిష్టతలలో చిగుళ్ల వ్యాధి ఒకటి. కానీ అనారోగ్యకరమైన చిగుళ్ళు కూడా మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణమవుతాయని నిపుణులు అంటున్నారు.
కార్టికోస్టెరాయిడ్స్, ఆస్తమా మందులు, జనన నియంత్రణ మాత్రలు, కొన్ని యాంటి డిప్రెసెంట్స్ వంటి కొన్ని మందులు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయంటున్నారు నిపుణులు.