Telugu

Snake Plant: ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచితే ఎన్ని లాభాలో తెలుసా?

Telugu

ఈజీగా పెరిగే మొక్క..

స్నేక్ ప్లాంట్  ని ఇంట్లో చాలా  ఈజీగా పెంచొచ్చు. దీనికి ఎక్కువ నీరు, వెలుతురు కూడా అక్కర్లేదు.  ఎక్కువ శ్రమ లేకుండా పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

గాలిని శుభ్రం చేస్తుంది

స్నేక్ ప్లాంట్ ఇంట్లోని గాలిని శుభ్రం చేస్తుంది. వాతావరణంలోని కాలుష్య కారకాలను తొలగించి, స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. ఇది మన శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Image credits: Getty
Telugu

తక్కువ వెలుతురు సరిపోతుంది

స్నేక్ ప్లాంట్ పెరగడానికి ఎక్కువ వెలుతురు అవసరం లేదు. తక్కువ సూర్యరశ్మి ఉన్న గదుల్లో కూడా దీన్ని సులభంగా పెంచుకోవచ్చు.
Image credits: Getty
Telugu

నీళ్లు ఎక్కువ అవసరం లేదు

స్నేక్ ప్లాంట్‌కు రోజూ నీళ్లు పోయాల్సిన పనిలేదు. నీరు తక్కువగా ఉన్నా కూడా ఈ మొక్క బాగా పెరుగుతుంది. అందుకే బిజీగా ఉండేవాళ్లకు ఇది బెస్ట్ ఛాయిస్.
Image credits: Getty
Telugu

కీటకాలను దూరం చేస్తుంది

ఈ మొక్కకు కీటకాలను తరిమికొట్టే గుణం ఉంది. అందుకే దీన్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల పురుగులు, దోమల వంటి వాటి బెడద తగ్గుతుంది.
Image credits: Getty
Telugu

ఇంటికి అందాన్నిస్తుంది

స్నేక్ ప్లాంట్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల ఇంటికి ఒక ప్రత్యేకమైన, ఏస్టిటిక్ లుక్ వస్తుంది. ఇంటీరియర్ డెకరేషన్‌లో ఇది భాగమైపోయింది.
Image credits: Getty

Gardening: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ప్రశాంతంగా నిద్రపోతారు

Plants: ఈ మొక్కలు కిచెన్ లో పెడితే.. దుర్వాసన అనేదే ఉండదు..!

Gardening: మట్టి అవసరం కూడా లేకుండా ఈజీగా మొక్కలు పెంచేయండి

Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఎందుకు పెంచాలి?