పుట్టగొడుగులు (Mushrooms): పిల్లలకు పుట్టగొడుగులు ఎంతో మంచి చేస్తాయి. వీటిని పిల్లలు రోజూ తినాలి. వీటిలో విటమిన్ బి1 (Vitamin B1), విటమిన్ బి2, విటమిన్ బి5 (Vitamin B5), విటమిన్ సి, మెగ్నీషియం (Magnesium) పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది.