ఉబకాయానికీ, చల్లని నీటికి సంబంధం ఏంటి..?
పరిశోధన ప్రకారం, ఊబకాయంతో బాధపడేవారు చల్లని నీటితో స్నానం చేయడం వల్ల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చల్లని నీటితో స్నానం చేయడం వల్ల జీవక్రియను పెంచడంలో సహాయపడుతుందని, తద్వారా బరువు తగ్గడానికి క్యాలరీ బర్నింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తుందని తాజా పరిశోధనలో తేలింది.