New Year Muggulu: అందమైన ముగ్గుల డిజైన్లు మీకోసం, న్యూఇయర్ కోసమే ఇవి

Published : Dec 31, 2025, 05:56 AM IST

New Year Muggulu: కొత్త ఏడాదిలో హ్యాపీ న్యూఇయర్ ముగ్గుల కోసం వెతుకుతున్నారా? ఇక్కడ కొన్ని ముగ్గుల డిజైన్లు ఇచ్చాము. ఇవి న్యూ ఇయర్ కు స్వాగతం పలికేందుకు సరైన రంగోలీలు. ఇంకెందుకు ఆలస్యం వీటిలో ఏదో ఒకటి నేర్చుకుని ఈరోజు వేసేయండి.

PREV
14
హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గులు

ముగ్గులోనే హ్యాపీ న్యూఇయర్ అని వచ్చేలా వేయాలనుకుంటే ఈ ముగ్గు మీకు సరైనది. రంగుల హరివిల్లులాంటి ఈ ముగ్గులోనే సందేశం కూడా ఉంటుంది.

24
నెమలి ముగ్గు

ముగ్గుల్లో నెమలి ముగ్గులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. నెమలి పింఛం రంగులే ఎంతో అందాన్ని ఇస్తాయి. మీకు ఈ ముగ్గు నచ్చితే నేర్చేసుకోండి.

34
పద్మం ముగ్గు

మధ్యలో పద్మం, చుట్టూ పువ్వులూ, ఆకులతో వేసి ఈ ముగ్గు చూడముచ్చటగా ఉంటుంది. చుక్కలు లేకుండా సింపుల్ గా వేసేయవచ్చు.

44
సింపుల్ గా వేసేలా

పెద్ద ముగ్గులు వేయలేని వారు ఈ సింపుల్ ముగ్గును ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో హ్యాపీ న్యూఇయర్ అని రాసి ఉంటుంది కాబట్టి… ప్రత్యేకంగా పక్కన రాయాల్సిన అవసరం ఉండదు.

Read more Photos on
click me!

Recommended Stories