చిమ్నీ...
పొగ, నూనె, వేడి గాలిని నేరుగా బయటకు పంపి వంటగదిని శుభ్రంగా, చల్లగా ఉంచడానికి చిమ్నీ చాలా బాగా సహాయపడుతుంది. . ఇది మీ వంట అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. కిచెన్ లోవంట మొదలు పెట్టడానికి ముందే చిమ్నీ ఆన్ చేస్తే సరిపోతుంది.
హీట్ రిఫ్లెక్టివ్ ఫిల్మ్..
దీనిని మనం కిచెన్ కిటికీకి అమర్చాలి. సూర్యకిరణాలను అడ్డుకుని, లోపలి ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఇది వంటగదిని చల్లగా ఉంచడానికి ఒక చౌకైన, స్మార్ట్ ఉపాయం.
ఎగ్జాస్ట్ ఫ్యాన్, కూలర్, చిమ్నీ వంటి పరికరాలు వేసవిలో వంటగదిలో పనిచేయడాన్ని సులభతరం చేస్తాయి. మీ బడ్జెట్‌కు తగినదాన్ని ఎంచుకోండి.