111

ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ కు 72 గంటల గడువు
హార్వర్డ్ కు విదేశీ విద్యార్థులను తీసుకోవద్దని ట్రంప్ ప్రభుత్వం ఆదేశించింది. 72 గంటల్లో షరతులు పూర్తి చేస్తేనే ప్రవేశాలు పునఃప్రారంభమవుతాయి.
211
హార్వర్డ్ SEVP రద్దుతో 6,800 మంది భవిష్యత్తు ప్రశ్నార్థకం
హార్వర్డ్ SEVP రద్దుతో 6,800 మంది విదేశీ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం. వీరిలో 800 మంది భారతీయులు ఉన్నారు.
311
72 గంటల్లో 6 షరతులు పూర్తి చేయాలి
72 గంటల్లో హార్వర్డ్ ఈ 6 షరతులు పూర్తి చేస్తేనే విదేశీ విద్యార్థుల ప్రవేశం పునఃప్రారంభం.
411
అక్రమ కార్యకలాపాల రికార్డులు
గత 5 సంవత్సరాల విద్యార్థుల అక్రమ కార్యకలాపాల రికార్డులను హార్వర్డ్ సమర్పించాలి.
511
హింసాత్మక కార్యకలాపాలు
విద్యార్థుల హింసాత్మక కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులు, వీడియోలు/ఆడియోలను ఇవ్వాల్సి ఉంటుంది.
611
బెదిరింపులు
విద్యార్థుల బెదిరింపులకు సంబంధించిన రికార్డులు, వీడియోలు/ఆడియోలను అప్పజెప్పాలి.
711
హక్కుల ఉల్లంఘన
విద్యార్థుల హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన రికార్డులు, వీడియోలు/ఆడియోలను ఇచ్చేయాలి.
811
విద్యార్థుల క్రమశిక్షణ రికార్డులు
గత 5 సంవత్సరాల విద్యార్థుల క్రమశిక్షణ రికార్డులను హార్వర్డ్ సమర్పించాల్సి ఉంటుంది.
911
నిరసనల ఫుటేజ్
విద్యార్థుల నిరసనలకు సంబంధించిన వీడియోలు/ఆడియోలను ఇవ్వాలి.
1011
షరతులు పూర్తి చేస్తేనే ప్రవేశాలు
72 గంటల్లో షరతులు పూర్తి చేస్తేనే విదేశీ విద్యార్థుల ప్రవేశం పునఃప్రారంభం.
1111
హార్వర్డ్ కు సవాల్
విదేశీ విద్యార్థుల భవిష్యత్తుతో పాటు హార్వర్డ్ ప్రతిష్ట కూడా ప్రశ్నార్థకం.