ఓట్స్
కొవ్వును తగ్గించడానికి కూడా ఓట్స్ ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మీ బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ను చేర్చడం వల్ల ఆకలి తగ్గడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.