తరచుగా బెడ్ మీద భోజనం, స్నాక్స్ తినడం వల్ల అజీర్ణం, పరిశుభ్రత సమస్యలు, నిద్రలో సమస్యలు, అలర్జీలు , దంత క్షయాలు వంటి సమస్యలకు దారితీయవచ్చు. ఇది కేవలం ఆహారం మాత్రమే కాదు,పడకగదిని కూడా ఇరకాటంలో పడేస్తుందట. ఎందుకంటే అలా చేయడం వల్ల చురుకుదనం, ఏకాగ్రత, ఉత్పాదకత తగ్గుతుంది. మీ డైనింగ్ అలవాట్లకు కూడా ఇది వర్తిస్తుంది. మీరు మీ మంచం మీద భోజనం చేస్తున్నప్పుడు, మీ ప్లేట్‌లోని చిన్న ముక్కలు మీ మంచం , బెడ్ షీట్ మూలాల్లో ఇరుక్కుంటాయి. దాని వల్ల ఇన్ఫెక్షన్ల సమస్య కూడా వస్తుంది.