Health Tips: శరీరంలో అతిపెద్ద అవయవం కాలేయం. అయితే కొన్ని దూరాలు వాటిలో వల్ల కొన్ని ఆహారపు అలవాట్ల వల్ల కాలేయం త్వరగా దెబ్బతింటుంది. అలా దెబ్బ తినకుండా ఉండాలంటే ఈ సూపర్ ఫుడ్ తినాల్సిందే. అవేంటో చూద్దాం.
లివర్ ని కాపాడుకోవాలంటే మనం చేయవలసిన అతి ముఖ్యమైన పని ధూమపానం, మద్యం తాగటం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మానేయాలి. ఆ అలవాట్లు లేకపోతే మంచిదే కానీ ఉంటే మాత్రం వెంటనే మానేయండి. ఆ తర్వాత ఈ సూపర్ ఫుడ్స్ ని మీ ఆహారంలో భాగం చేసుకోండి.
26
అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ద్రాక్షని చూద్దాం. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ లివర్ ని రక్షిస్తాయి. కాబట్టి వీటిని మీ డైట్ లో చేర్చుకోండి. అలాగే బెర్రీస్ కూడా లివర్ ని కాపాడటంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీసియానిన్స్ పుష్కలంగా ఉంటాయి.
36
ఇవి కాలేయ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే బీట్రూట్, క్యారెట్, బంగాళదుంపల్లో కాలేయ కణాలయ ఉపయోగపడే ఎన్నో గొప్ప గుణాలు ఉంటాయి వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగవుతుంది. ఫైబర్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
46
సోడియం, పొటాషియం తక్కువగా ఉండే ఆపిల్స్ కాలేయ ఆరోగ్యానికి దివ్య ఔషధం అని చెప్పాలి. ఆపిల్ లో ఉండే మ్యాలిక్ యాసిడ్ అనేది పేగులు కాలేయం మెదడు తీరని మెరుగుపరుస్తుంది. ఇంకొక ముఖ్యమైన ఆహారం ఆకుకూరలు. అది ఇది అని కాకుండా ప్రతి ఆకుకూర కూడా లివర్ ని కాపాడే ఔషధమే.
56
ఎందుకంటే వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉండి ఖనిజ లవణాలు విటమిన్లు ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉండే చేపలు కూడా లివర్ని కాపాడతాయి. అలాగే గుండెకి కూడా ఈ చేపలు ఎంతో మేలు చేస్తాయి.
66
అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా కాలేయాన్ని కాపాడటంలో ముఖ్యపాత్రని పోషిస్తాయి. ఇంకొక దివ్య ఔషధం కాఫీ. కాఫీలోని ఉండే ప్రత్యేక గుణాలు లివర్ క్యాన్సర్ రాకుండా చూస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి కాఫీ కూడా రోజుకి ఒకటి లేదా రెండు కప్పుల వరకు తీసుకోవచ్చు.