ఎగ్ 65 కావలసిన పదార్థాలు: 4 ఉడకబెట్టిన గుడ్లు (Boiled eggs) , పచ్చి కోడిగుడ్డు (Egg) ఒకటి, సగం కప్పు శెనగపిండి (Besan), ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ (Corn flour), ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), నాలుగు పచ్చిమిరపకాయలు (Green chillies), సరిపడా ఉప్పు (Salt), కావలసినంత కారం (Red chilli powder).