రాత్రి పూట ఎన్నిగంటలు నిద్రపోయినా.. మధ్యాహ్నం కొద్ది సేపైనా నిద్రపోకుండా కొందరు ఉండలేరు. మధ్యాహ్నం భోజనం తర్వాత వారికి ఆటోమెటిక్ గా నిద్ర వచ్చేస్తుంది. అయితే.. ఈ నిద్రవల్ల చాలా బద్ధకంగా తయారౌతారని కొందరు చెబుతుంటారు. కానీ.. బద్ధకం మాట పక్కన పెడితే.. మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు చెబుతున్నారు.