జిమ్ కి వెళ్లకుండా.. రూపాయి ఖర్చు లేకుండా బరువు తగ్గాలా.. ఇదొక్కటే మార్గం

Published : Aug 25, 2020, 01:19 PM IST

ఎక్కువ వ్యయ ప్రయాసలు పడకుండా.. కనీసం రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

PREV
18
జిమ్ కి వెళ్లకుండా.. రూపాయి ఖర్చు లేకుండా బరువు తగ్గాలా.. ఇదొక్కటే మార్గం

బరువు తగ్గాలని చాలా మంది అనుకుంటారు. ఇందుకోసం కొందరు జిమ్స్ వెంట పరుగులు తీస్తారు. లేదంటే.. పొట్ట మాడ్చుకుంటూ ఉంటారు. అయితే.. ఎక్కువ వ్యయ ప్రయాసలు పడకుండా.. కనీసం రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

28

చాలా మంది బరువు తగ్గాలన్న రందిలో.. ఎక్కువ కడుపు మాడ్చుకుంటూ ఉంటారు. అంటే.. ఉదయం 7గంటలకు చేయాల్సిన టిఫిన్ పది గంటలకు చేస్తారు. మధ్యాహ్నం భోజనాన్ని రెండు, మూడు గంటలకు మార్చేస్తారు. 

38

అలాకాకుండా.. సరైన సమయానికి భోజనం చేయడం అలవాటు చేసుకోవాలట.. భోజనానికి.. భోజనానికీ మధ్య ఎక్కువ సమయం గ్యాప్ రాకుండా చూసుకోవాలి. అప్పుడు బరువు తగ్గడం సులభం అవుతుంది.

48

చెక్కర ఉండే ఆహార పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి. కూల్ డ్రింక్స్ లాంటి వాటిని కూడా వీలైనంత దూరంగా ఉంచాలి. చెక్కెర ఉన్న ఆహారం తీసుకుంటే.. అవి శరీరంలో కొవ్వును పెంచుతాయి. దాని వల్ల బరువు పెరగడంతోపాటు.. మనకు తెలీకుండా ప్రాణాంతక వ్యాధులను కొని తెచ్చుకుంటాం.

58

శరీరంలో నీరు ఎక్కువగా ఉంటే.. బరువు సులభంగా తగ్గగులుగుతాం. కాబట్టి నీరు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. రోజుకి కనీసం 4 నుంచి 5 లీటర్ల మంచినీరు తాగాలి.

68

మెడిటేషన్ చేయడం వల్ల కూడా బరువు సులభంగా తగ్గుతారు. దీని వల్ల  టెన్షన్స్ కూడా తగ్గుతాయి. ప్రశాంతంగా ఉండగలుగుతారు. శరీరం ఉల్లాసంగా కూడా ఉంటుంది.

78

జంక్స్ ఫుడ్స్ కి గుడ్ బై చెప్పాలి. మనం బరువు పెరగడానికి ప్రధాన కారణం జంక్ ఫుడ్ అన్న విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి.. వాటికి దూరంగా ఉండాలి. వాటికి బదులు హోం మేడ్ ఫుడ్స్ ని ప్రిఫర్ చేయాలి.

88

సరైన నిద్ర లేని సమయంలో కూడా అతిగా బరువు పెరుగుతారు. కాబట్టి.. నిద్ర మనిషికి  చాలా అవసరం. రోజుకి కనీసం 7 నుంచి 8గంటల నిద్ర చాలా అవసరం. అలా నిద్రపోయినప్పుడే.. అధిక బరువు ప్రస్తావన రాకుండా ఉంటుంది. 

click me!

Recommended Stories