గ్రీన్ టీతో కరోనాకు చెక్ !?.. తాజా అధ్యయనం..

Published : Jun 08, 2021, 01:41 PM IST

ప్రపంచం మొత్తం కరోనాతో పోరాటం చేస్తోంది. ఈ క్రమంలోనే కరోనాను ఎదుర్కునే ఫుడ్, మందులు, చిట్కాలు అంటూ అనేక రకాల సమాచారం.. వెల్లువెత్తుతోంది. చిట్కా వైద్యాలతో ప్రాణాలమీదికి తెచ్చకున్న సంఘటనలూ మనకు తెలుసు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఇంటిచిట్కా కరోనాకు విరుగుడుగా పనిచేస్తుందన్న విసయం తేలలేదు. 

PREV
111

211

అయితే ఇవన్నీ శరీరంలో ఇమ్యూనిటీని పెంచి వైరస్ తో పోరాడే శక్తిని ఇస్తాయనేది మాత్రం వాస్తవం అంటున్నాయి పరిశోధనలు. అలాంటి వాటిల్లో గ్రీన్ టీ ఒకటి. ఆర్‌ఎస్‌సి అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించిన కొత్త అధ్యయనం ప్రకారం, COVID-19 ఇన్ఫెక్షన్ తో పోరాడడంలో గ్రీన్ టీ ఒక ముఖ్యపాత్ర పోషిస్తుందని తేలింది. 

311

గ్రీన్ టీ ఎలా కరోనా వైరస్ మీద పోరాటం చేస్తుందనే అంశం మీద పరిశోధకుల బృందం పరిశీలిస్తోంది. గ్రీన్ టీలోని సమ్మేళనాలలో ఒకటి కోవిడ్ వైరస్ ను సమర్థంగా ఎదుర్కోగలదని ప్రాథమిక పరిశోధనల్లో తేలింది. 

411

ఈ అధ్యయన రచయిత సురేష్ మోహన్ కుమార్ ప్రస్తుతం స్వాన్సీ యూనివర్శిటీ మెడికల్ స్కూల్లో పనిచేస్తున్నారు. ఇక్కడికి రాకముందు అతను ఊటీలోని జెఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో తన బృందంతో ఈ పరిశోధన చేశారు .

511

సురేష్ ఏమంటారంటే.. ప్రకృతి అనేది ఓ పురాతన వైద్యశాల. అది ఎన్నోరకాల ఔషధాలు, మూలికల నిధి. అందుకే దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. కోవిడ్ 19 విషయంలోనూ దాన్ని ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుందని నమ్ముతున్నాం... అన్నారు. 

611

"కృత్రిమ మేధస్సు-కంప్యూటర్ ప్రోగ్రామ్‌ సహాయాలతో కాకుండా సహజ సమ్మేళనాలతో కరోనా వైరస్ ను ఎదుర్కొనే ప్రాసెస్ మీద మేము స్క్రీనింగ్స్, సార్టింగ్ చేస్తున్నాం అని ఆయన చెప్పారు.

711

అయితే.. ఆర్‌ఎస్‌సి అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో పరిశోధన ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. దీనిమీద ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ ఇంకా జరగలేదని సురేష్ మోహన్ కుమార్ నొక్కిచెప్పారు.

811

సహజసమ్మేళనాల మీద చేసిన మా ప్రయోగాల్లో తేలిన సమ్మేళనం ‘గల్లోకాటెచిన్’. ఇది గ్రీన్ టీలో పుష్కలంగా ఉంటుంది. ఇక గ్రీన్ టీ తక్కువ రేటులో అందరికీ అందుబాటులో ఉంటుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని తెలిపారు. 

911

కోవిడ్ -19 నివారణ లేదా చికిత్సలో ఇది ఎంతవరకు వైద్యపరంగా సమర్థవంతంగా, సురక్షితంగా పనిచేస్తుందనేది నిరూపించడానికి మరింత పరిశోధన అవసరం.

1011

స్వాన్సీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆండ్రూ మోరిస్ మాట్లాడుతూ.. నిజానికి ఇది చాలా అద్భుతమైన పరిశోధన.. మహమ్మారి పోరాటంలో సహజసిద్ధమైన ఉత్పత్తులు, సమ్మేళనాలు ఇలా ప్రతిభావవంతంగా పనిచేస్తాయని ఈ పరిశోధన నిరూపిస్తుంది" అని...  ’ప్రస్తుతం మోహన్ కుమార్ ఫార్మసీ బృందంలో చేరడం వల్ల ఈ అంతర్జాతీయ పరిశోధనకు సహకారం ఇంకా కొనసాగుతున్నందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను" అని మోరిస్ తెలిపారు.

1111

click me!

Recommended Stories