పీరియడ్స్ సమయంలో హార్మోన్లలో మార్పులు వస్తాయి. దీనివల్ల ఈ రక్తం ఆకృతి, రంగు మారుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇది మహిళల ఆహారం, జీవనశైలి, వయస్సు, పర్యావరణంపై కూడా ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ అంటువ్యాధులు, గర్భం, కొన్ని సందర్భాల్లో గర్భాశయ క్యాన్సర్ కారణంగా కూడా రక్తం రంగులో మార్పులు వస్తాయి. అసలు పీరియడ్ బ్లడ్ ఎలా ఉంటే ఏం అర్థం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..