వెయిట్ లాస్
బరువు తగ్గాలనుకునే వారికి కూడా పుట్టగొడుగులు మంచి మేలు చేస్తాయి. 100 గ్రాముల పుట్టగొడుగుల్లో మూడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పుట్టగొడుగులను తినడం వల్ల మీరు ఫుడ్ ను తక్కువగా తింటారు. వీటిలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. వీటిని తింటే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
చర్మ ఆరోగ్యం
పుట్టగొడుగుల్లో బీటా కెరోటిన్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులను తింటే కంటిచూపు మెరుగుపడుతుంది. అలాగే చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.