కొన్నిసార్లు, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (PAD) ప్రారంభ దశలో ఉన్న రోగులు వారి కాళ్ళ జుట్టు రాలడాన్ని కూడా ఎదుర్కొంటారు. ధమనులలో అధిక కొలెస్ట్రాల్ చేరడం రక్త ప్రవాహాన్ని నెమ్మదిస్తుంది. అంత్య భాగాలకు తగినంత రక్తం, ఆక్సిజన్ సరఫరాను పోషణ కోసం అందుకోలేకపోతుంది. దీని వల్ల కూడా జట్టురాలుతుందని వారు చెబుతున్నారు.