పుచ్చకాయలో చాలా పోషకాలు కూడా ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, బి6, సి, బి1, బి5, బి9 ఉన్నాయి. ఇవి కంటి చూపు, రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ, మెదడు ఎదుగుదల, చర్మ ఆరోగ్యం కోసం సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. పుచ్చకాయలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. దీనితో చాలా లాభాలు ఉన్నప్పటికీ, ఎక్కువగా తింటే కొన్ని సమస్యలు వస్తాయి. పుచ్చకాయ ఎక్కువగా తింటే వచ్చే సమస్యలేమిటో ఈ పోస్ట్‌లో తెలుసుకోండి.