నిమ్మకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని పునరుత్తేజపరచడానికి, ముడతలను, మచ్చలను నివారించడానికి సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని శుద్ధి చేయడానికి, శరీరంలోని విషాన్ని తొలగించడానికి, బ్యాక్టీరియాను నాశనం చేసే ప్రకాశవంతమైన చర్మాన్ని పొందడానికి కూడా ఇది ఎంతో సహాయపడుతుంది.