Health Tips: మనిషికి ఉన్న అవయవాలు అన్నిటిలోని గుండె ప్రధానమైనది అయితే ఈమధ్య చాలామంది గుండెపోటుతో చనిపోతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, అలాగే కొన్ని రకాల జ్యూస్ లో తీసుకోవటం ద్వారా గుండెపోటు రాకుండా నివారించవచ్చు. ఆ జ్యూస్ లు ఏమిటో ఇప్పుడు చూద్దాం.